తెలంగాణలో ప్రచారానికి చంద్రబాబు.. తమ్ముళ్లలో పుల్ జోష్!
- ప్రచారానికి రావాల్సిందిగా కోరిన నేతలు
- సరేనన్న చంద్రబాబు
- మహాకూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం పలువురు నేతలు చంద్రబాబును కలుసుకుని తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఎన్ని సీట్లు.. ఏ సీటు, ఏ అభ్యర్థి అనే మూడు దశల్లో జరుగుతుందని స్పష్టం చేశారు.