కూచిపూడిలో 'సిలికానాంధ్ర సంజీవని' ఆసుపత్రిని ప్రారంభించిన చంద్రబాబు
- కూచిభొట్ల ఆనంద్ రియల్ లైఫ్ హీరో
- టీవీ9 రవిప్రకాశ్ కు అభినందనలు
- కూచిపూడి అంతర్జాతీయ డెస్టినేషన్ గా తయారవుతుంది
మంచిపని చేయాలనుకున్నప్పుడు అందరి సహకారం తప్పకుండా అందుతుందని అన్నారు. టీవీ9 ద్వారా విరాళాలను సేకరించడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చిన వారంతా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. కూచిపూడి అంతర్జాతీయ డెస్టినేషన్ గా తయారవుతుందని అన్నారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో భాగస్వాములైన కూచిభొట్ల ఆనంద్, టీవీ9 రవిప్రకాశ్ లను అభినందిస్తున్నానని చెప్పారు.