అత్యధిక లొకేషన్స్ లో 'సర్కార్' రిలీజ్
- విజయ్ సరసన కీర్తి సురేశ్
- ఈ నెల 19వ తేదీన టీజర్ రిలీజ్
- వచ్చే నెల 6వ తేదీన సినిమా విడుదల
తమిళంతో పాటు తెలుగులోను అదే రోజున ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. ఒక్క యూఎస్ లోనే 150 లొకేషన్స్ లో ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ .. కమెడియన్ యోగిబాబు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.