'సామి స్క్వేర్' రిలీజ్ డేట్ ఖరారు
- 'సామి' సీక్వెల్ గా 'సామి స్క్వేర్'
- విక్రమ్ సరసన కీర్తి సురేశ్
- వచ్చేనెల 20వ తేదీన విడుదల
'సామి స్క్వేర్' గా రూపొందిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటించింది. తమిళంలోనే కాదు తెలుగులోను విక్రమ్ కీ .. కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ రెండు భాషల్లోను ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.