ఫేస్‌బుక్ ద్వారా నిర్భయంగా డ్రగ్స్ అమ్ముతున్న హైదరాబాద్ టెక్కీ.. అరెస్ట్
- డ్రగ్స్ సిద్ధంగా ఉన్నాయంటూ ఫేస్‌బుక్ పోస్టు
- ఎన్‌క్రిప్ట్ కాని ప్లాట్‌ఫాంలో మెసేజ్
- కొకైన్, గంజాయి స్వాధీనం
అతడి నుంచి 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల ఎండు గంజాయి, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కన్నీబీస్ తాగుతూ పలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన కౌస్తవ్ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. కాగా, టెక్కీ అయి ఉండీ ఎన్‌క్రిప్ట్ కాని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టడాన్ని చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు.