మా పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలి: బొత్స
- విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన బొత్స
- మంత్రి గంటా మా పార్టీలోకి వస్తున్నారో లేదో నాకు తెలియదు
- పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తాం
గంటా శ్రీనివాసరావు మీ పార్టీలోకి రానున్నారా? అంటూ అడిగిన ప్రశ్నకు బొత్స స్పందిస్తూ... ఆ విషయం తనకు తెలియదని అన్నారు. పార్టీ విధానాలు నచ్చి ఎవరైనా వస్తే ఆహ్వానిస్తామని, అయితే, తమ పార్టీలోకి ఎవరు వచ్చినా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని వ్యాఖ్యానించారు.