ఓవర్సీస్ లో అక్కినేని హీరోకి పెరుగుతోన్న డిమాండ్
- చందు మొండేటితో 'సవ్యసాచి'
- మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
- త్వరలో శివ నిర్వాణ తో సెట్స్ పైకి
ఆయన తాజా చిత్రాలు కూడా ఇదే విషయాన్ని నిరూపించాయి. మారుతి దర్శకత్వంలో చైతూ 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 15 లక్షలకు అమ్ముడయ్యాయి. ఇక చందూ మొండేటితో చేస్తోన్న 'సవ్యసాచి' సినిమా ఓవర్సీస్ హక్కులు 3 కోట్ల 20 లక్షలకి అమ్ముడుపోయాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో చైతూ సినిమా ఉండనుంది. ఇందులో సమంత హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.