తిరుపతిలో పవన్ ఫ్యాన్స్ పంచాయితీ!
- సురేష్, కిరణ్ రాయల్ మధ్య చానాళ్లుగా విభేదాలు
- తనపై సురేష్ దాడి చేశాడంటున్న కిరణ్
- పోలీసులకు ఫిర్యాదు
కిరణ్ రాయల్ ఎన్నో ఆగడాలు చేస్తున్నాడని, తనపై తప్పుడు కేసులు పెట్టిన అతనిపై పవన్ కల్యాణ్ కు ఫిర్యాదు చేస్తానని సురేష్ వెల్లడించాడు. పోలీసులను కలిసి వాస్తవాలను తెలియజేస్తానని అన్నాడు. కాగా, సినిమాల విడుదల సమయంలో టికెట్ల పంపిణీ, ప్లెక్సీల ఏర్పాటు తదితరాంశాల్లో వీరి బృందాలు గొడవలు పడుతూ ఉండేవారని తెలుస్తోంది.