గడ్డం పెంచుతున్న మహేష్ బాబు... లీక్ అయిన న్యూ మూవీ లుక్, వీడియో!
Add ap7am to your home Screen

గడ్డం పెంచుతున్న మహేష్ బాబు... లీక్ అయిన న్యూ మూవీ లుక్, వీడియో!

  • న్యూ లుక్ కోసం ట్రై చేస్తున్న టాలీవుడ్ ప్రిన్స్
  • లేటెస్ట్ చిత్రాన్ని పంచుకున్న ఫ్యాన్స్
  • కొత్త సినిమా కోసం గడ్డం పెంచుతున్న మహేష్
తన తాజా చిత్రం కోసం మహేష్ బాబు న్యూ లుక్ ను ట్రై చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలుసుగానీ, అది ఎలా ఉంటుందన్న సంగతి ఇంతవరకూ బయటకు రాలేదు. కానీ, ఆయన గడ్డాన్ని పెంచుతున్నారని ఈ చిత్రాలు, వీడియో స్పష్టం చేస్తున్నాయి. మహేష్ బాబు తాజా వీడియోను 'మహేష్ బాబు ఫ్యాన్స్ క్లబ్' తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా, మామూలుగానే అందంగా కనిపించే మహేష్, ఈ తాజా చిత్రంలో మరింత క్యూట్ గా కనిపిస్తున్నాడు. మహేష్ రోడ్డుపై నడుస్తూ వెళుతుంటే తీసిన వీడియో ఎక్కడిదన్న విషయం తెలియదుగానీ, ఆ చిత్రాన్ని, వీడియోను మీరు కూడా చూడవచ్చు.
Tollywood
Mahesh Babu
Prince
New Movie

More Telugu News