మామయ్యా... కృతజ్ఞతలు!: సమంత
- 'మహానటి'లో నటించిన సమంత
- మెచ్చుకున్న అక్కినేని నాగార్జున
- ట్విట్టర్ లో కృతజ్ఞతలు చెప్పిన సమంత
ఈ సినిమాను చూసిన తరువాత తన కళ్లు చమర్చాయని, సావిత్రమ్మకు ఈ చిత్రం ఓ నివాళిగా నిలిచిపోతుందని, కీర్తి, దుల్కర్ సల్మాన్, సమంతలు చక్కగా నటించారని, నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారని గత రాత్రి నాగ్ ట్విట్టర్ లో మెచ్చుకోగా, సమంత ఇలా స్పందించింది.