కల్యాణ్ రామ్ మూవీ గురించి నివేదా .. షాలినీ పాండే
- గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
- కథానాయికలుగా నివేదా .. షాలిని పాండే
- త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు
"చాలా రోజుల తరువాత నేను సైన్ చేసిన సినిమా ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందనీ, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నివేదా థామస్ చెప్పింది. ఇక షాలినీ పాండే మాట్లాడుతూ, " ఈ సినిమాలో నా పాత్ర డిఫరెంట్ గా ఉంటుంది. కల్యాణ్ రామ్ .. నివేదాలతో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా వుంది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది.