సమావేశానికి రాకున్నా ఎప్పటికీ పవన్ కల్యాణ్ తోనే!: హీరో నితిన్
Add ap7am to your home Screen

సమావేశానికి రాకున్నా ఎప్పటికీ పవన్ కల్యాణ్ తోనే!: హీరో నితిన్

  • ఫిల్మ్ ఛాంబర్‌లో పవన్ కల్యాణ్ న్యాయపోరాటం
  • చండీఘ‌ర్ లో షూటింగ్ బిజీలో ఉన్న నితిన్‌
  • ట్వీట్ చేసిన హీరో నితిన్
స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్‌, గ్లామ‌ర్ హీరోయిన్ రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న శ్రీనివాస క‌ళ్యాణం చిత్రం కొన్ని రోజుల క్రితం రెండో షెడ్యూల్ కోసం చండీఘ‌ర్ వెళ్లింది. అయితే షూటింగ్ బిజీలో ఉన్న నితిన్‌ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసే న్యాయపోరాట సమావేశానికి రాలేకపోతున్నానని, కానీ ఎప్పటికి పవన్ కల్యాణ్ వెంటే ఉంటానని ట్వీట్ చేశాడు. నితిన్ మొదటి నుంచీ పవన్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.
Pawan Kalyan
nithin
Jana Sena
Tollywood

More Telugu News