కల్యాణ్ రామ్ జోడిగా నివేదా థామస్ .. షాలినీ పాండే
- కల్యాణ్ రామ్ నుంచి 'నా నువ్వే'
- నెక్స్ట్ ప్రాజెక్టును లైన్లో పెట్టిన కల్యాణ్ రామ్
- దర్శకుడిగా గుహన్
ఆయన వినిపించిన కథ కొత్తగా .. తాను ఇంతవరకూ చేయనిది కావడంతో కల్యాణ్ రామ్ ఓకే చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథానాయికలుగా నివేదా థామస్ ను .. షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు. ఈ ఇద్దరు కథానాయికలకి కూడా తెలుగులో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటంతో, ఈ ప్రాజెక్టుపై సహజంగానే అంచనాలు పెరుగుతున్నాయి.