Mahesh Babu: ఎన్టీఆర్ బయోపిక్ లో సూపర్ స్టార్ కృష్ణ పాత్రలో మహేష్?

షార్ట్స్‌లో చూడండి
తేజ దర్శకత్వంలో దివంగత నందమూరి తారక రామారావు సినీ, రాజకీయ ప్రస్థానం ఆధారంగా 'ఎన్టీఆర్' బయోపిక్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్నారు. కాగా, తాజాగా ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్ ని నటించమని బాలకృష్ణ అడిగారట. దీనికి మహేష్ ఆనందంగా అంగీకరించాడని తెలుస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Go Back to Shorts
Mahesh Babu
Balakrishna
ntr
biopic

More Telugu News