Balakrishna: అందరం అక్క‌డ‌ కలుద్దాం: నందమూరి బాలకృష్ణ పిలుపు

షార్ట్స్‌లో చూడండి
సిడ్నీ తెలుగు అసోసియేషన్ 25వ వార్షికోత్స‌వం జరుపుకుంటున్న శుభవేళ వారి ఆహ్వానం మేరకు ఈ నెల‌ 7న  అక్క‌డ‌కు వెళుతున్నాన‌ని, అందరం అక్క‌డ‌ కలుద్దామ‌ని.. తెలుగువాడి కీర్తిని అంబరానికి చాటుదామ‌ని టీడీపీ ఎమ్మెల్యే, సినీ న‌టుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. దేశం దాటి, స‌రిహ‌ద్దులు దాటి, తెలుగువాడి కీర్తిని ఆస్ట్రేలియాకు రుచి చూపించిన సిడ్నీ తెలుగు అసోసియేషన్ ఉగాది సంబ‌రాల పేరిట‌ ర‌జ‌తోత్స‌వం జ‌రుపుకుంటోంద‌ని బాల‌య్య వివ‌రించారు. కాగా, ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీహ‌రితో పాటు ప‌లువురు తెలుగు యాంక‌ర్లు కూడా హాజ‌రుకానున్నారు.    
Go Back to Shorts
Balakrishna
Telugudesam
telugu
Australia

More Telugu News