నన్ను ఒక్క షాట్ లో చూపించండి చాలు: బాలకృష్ణను కోరిన రాఘవేంద్రరావు
- బాలకృష్ణ జీవితం ధన్యమైంది
- ఈ సినిమాలో కనిపించాలని ఉంది
- వెంటనే అంగీకరించిన బాలయ్య
తనకు ఒకే కోరిక ఉందని, దాన్ని తేజ, బాలయ్య తీర్చాలని చెబుతూ, ఈ సినిమాలో ఎన్టీఆర్ పై కనీసం ఒక్క షాట్ ను తాను దర్శకత్వం వహిస్తున్నట్టు చిత్రీకరించాలని కోరారు. దీనికి బాలకృష్ణ సభా వేదికపైనే తన అంగీకారాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో రాజశేఖర్ తో పాటు అంబికా కృష్ణ, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు.