Balakrishna: క్లాప్ కొట్టిన ఎంజీఆర్... 'ఎన్టీఆర్'లో 'డీవీఎస్ కర్ణ' ఓపెనింగ్ షాట్!

షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో మొదలైన ఎన్టీ రామారావు బయోపిక్ 'ఎన్టీఆర్' ముహూర్తపు షాట్ గా, ఎన్టీఆర్ కెరీర్ లోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన 'దాన వీర శూర కర్ణ' ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. 1976లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీ రామచంద్రన్ ప్రత్యేక అతిథిగా వచ్చి క్లాప్ కొట్టగా, నేడు ఎంజీఆర్ వేషం వేసుకున్న నటుడు వచ్చి క్లాప్ కొట్టగా, దుర్యోధనుడి వేషంలో ఉన్న బాలయ్య, తన మీసం మెలేస్తూ, డైలాగ్ చెప్పుకుంటూ వెళ్లారు.
Go Back to Shorts
Balakrishna
NTR
Biopic
Teja

More Telugu News