మొన్న సింధు... నేడు శ్రీకాంత్.. డిప్యూటీ కలెక్టర్ గా నియామకం!
- డిప్యూటీ కలెక్టర్ గా కిదాంబి శ్రీకాంత్
- ఉత్తర్వులు జారీ చేేసిన ప్రభుత్వం
- ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెల్చుకోవడంతో శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
ఆ హామీ మేరకు నేడు శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో శ్రీకాంత్ ను ఆ పదవిలో నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో గతంలో సింధును డిప్యూటీ కలెక్టర్ ను చేసిన సీఎం, ఇప్పుడు శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ ను చేశారు.