Chandrababu: ముద్దుల మనవడి పుట్టినరోజు సందర్బంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం.. ఫోటోలు చూడండి!

షార్ట్స్‌లో చూడండి
తన ముద్దుల మనవడి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఈరోజు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం చంద్రబాబుకి టీటీడీ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం తీసుకున్నారు. అలాగే విళంబి నామ నూతన సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని చంద్రబాబు వేడుకున్నారు.

దీనికి సంబంచిన ఫోటోలు:

Go Back to Shorts
Chandrababu
TTD
Andhra Pradesh
birthday

More Telugu News