ఇవాంకా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇంజన్లు ఫెయిల్
- న్యూయార్క్ కు హెలికాప్టర్ లో బయల్దేరిన ఇవాంకా దంపతులు
- హెలికాప్టర్ గాల్లోకి లేచిన తరువాత ఫెయిలైన రెండు ఇంజిన్లు
- రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసిన పైలట్
అనంతరం ఆ దంపతులు అక్కడి నుంచి న్యూయార్క్ చేరుకున్నారు. అయితే వారెందుకు హెలికాప్టర్ లో బయల్దేరారో వెల్లడించలేదు. హెలికాప్టర్ ఇంజన్లు ఫెయిలైన సమయంలో ఇవాంక దంపతులు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, పైలట్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది.