Tue 07:33 ఇవాంకా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇంజన్లు ఫెయిల్ న్యూయార్క్ కు హెలికాప్టర్ లో బయల్దేరిన ఇవాంకా దంపతులు హెలికాప్టర్ గాల్లోకి లేచిన తరువాత ఫెయిలైన రెండు ఇంజిన్లు రొనాల్డ్ రీగన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసిన పైలట్ Read full story
Thu 11:50 'జగన్ 2.0 - మావిగన్ 2029' .. జగన్ ఇంటి ముందు 'మావిగన్' ఫ్లెక్సీ అమరావతి రాజధానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైసీపీ తాడేపల్లిలోని జగన్ నివాసం ముందు మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీ సమాజానికి అండ మావిగన్ అంటూ ఫ్లెక్సీపై పేర్కొన్న వైనం Read full story
Thu 11:49 ఇరాన్ మూడు వర్షన్‌లలో ప్రతిపాదనలు పంపింది: జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు ఒక వర్షన్‌ను చాట్ జీపీటీ రాసిందన్న జేడీ వాన్స్ మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని వ్యాఖ్య ఇస్లామాబాద్ వేదికగా జరిగే చర్చలకు ఏ వర్షన్ ప్రాతిపదిక అని ప్రశ్న Read full story
Thu 11:45 పుదుచ్చేరి ఎన్నికల్లో ‘నీల’ సందడి.. చీరకట్టులో ఓటర్లకు ఆత్మీయ స్వాగతం.. వీడియో ఇదిగో! పుదుచ్చేరి ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వినూత్న ప్రయత్నం Read full story
Thu 11:43 కాకాణి గోవర్ధన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు నెల్లూరులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన కాకాణి మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి అని సవాల్ పోలీసులతో వైసీపీ శ్రేణుల వాగ్వాదం ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు Read full story
Thu 11:18 జగిత్యాలకు బయలుదేరిన కేటీఆర్.. కాసేపట్లో జీవన్ రెడ్డితో భేటీ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్ కేటీఆర్‌కు స్వాగతం పలకనున్న బీఆర్ఎస్ శ్రేణులు Read full story
Thu 11:13 ఓ ఉద్యోగి నిర్వాకంతో బూడిదైన కింబర్లీ-క్లార్క్ గోదాం.. వీడియో ఇదిగో! కంపెనీలోని టాయిలెట్ పేపర్ల బండిల్ కు నిప్పు పెట్టిన ఉద్యోగి మంటలు విస్తరించి కాలి బూడిదైన భారీ గోడౌన్.. అమెరికాలో ఘటన ఏకంగా 175 ఫైరింజన్లతో మంటలు ఆర్పిన సిబ్బంది Read full story
Thu 11:08 ఒప్పందం అమలయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదు: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక ఇరాన్‌తో ఒప్పందం అమలయ్యే వరకు బలగాల ఉపసంహరణ లేదన్న ట్రంప్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక ఇరాన్ చుట్టూ అమెరికా సైన్యం, ఆయుధాలు మోహరించి ఉంటాయని స్పష్టీకరణ Read full story
Thu 11:06 కుత్బుల్లాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో! పక్కనే ఉన్న రెండంతస్తుల భవనానికి వ్యాపించిన మంటలు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది షార్ట్ సర్క్యూటే కారణం..! లక్షల్లో ఆస్తి నష్టం అంచనా Read full story
Thu 11:05 ఐఎన్సీఏ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటులుగా నాగచైతన్య, రణవీర్ సింగ్, రిషబ్ శెట్టి తొలి ఏఎన్సీఏ అవార్డుల విజేతల ప్రకటన 12 భాషల నుంచి విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ తెలగులో ఉత్తమ నటి రష్మిక మందన్న Read full story