సావిత్రి గారి గురించి పూర్తిగా తెలుసుకున్నాను: కీర్తి సురేశ్
- సావిత్రి గారి సినిమాలు చూశాను
- ఆమె గురించిన పుస్తకాలను చదివాను
- ఓ అవగాహనకి వచ్చాకే ఓకే చెప్పాను
ఇక సావిత్రిగారి కూతురైన చాముండేశ్వరిని కూడా కలుసుకుని మరికొన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకున్నాను. ముఖ్యంగా సావిత్రిగారి బాడీ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాను. ఈ పాత్రలో ఒదిగి పోవడానికి ఈ విషయాలు నాకెంతో హెల్ప్ అయ్యాయి' అంటూ చెప్పుకొచ్చింది. తనపై వస్తోన్న కామెంట్లకి సమాధానంగానే కీర్తి సురేశ్ ఇలా చెప్పుకొచ్చిందనే టాక్ వినిపిస్తోంది.