sai dharam tej: ఇప్పట్లో పెళ్లి చేసుకోనని మా అమ్మకు చెప్పేశాను: సాయిధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున వరుస పరాజయాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ, అవకాశాలను అందుకోవడంలో సాయిధరమ్ తేజ్ దూకుడు ఎంతమాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ తన పెళ్లి గురించిన ప్రస్తావన తెచ్చాడు. రీసెంట్ గా మా అమ్మ "పెళ్లి చేసుకోరా .. నీకు వయసొచ్చింది .. బాగానే సంపాదిస్తున్నావ్ .. చేతిలో నాలుగు సినిమాలు వున్నాయ్" అంది.

 'నేనైతే ఇప్పట్లో పెళ్లి చేసుకోను .. చిన్నప్పుడు .. చదువుకునే వయసులో నేను ఏవైతే మిస్సయ్యానో వాటిని పొందాలనుకుంటున్నాను. నీ కోసం ..  ఫ్రెండ్స్ కోసం సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. జీవితాన్ని ఇంకొంతకాలం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేశాను" అంటూ నవ్వేశాడు. ఈ మెగా హీరో పెళ్లి కోసం అభిమానులు ఇంకొంత కాలం వెయిట్ చేయవలసిందేనన్నమాట.
Go Back to Shorts
sai dharam tej

More Telugu News