నెట్టింట వైరల్ అవుతూ మతి పోగొడుతున్న పజిల్ ఇది!
- అడవిలో చెల్లాచెదరుగా ఉన్న చెట్ల కొమ్మలు
- చూడగానే కనిపిస్తున్న గుంటనక్క, చెవులపిల్లి
- మరో క్రూర జంతువును కనుగొనడమే పజిల్
ఓ గుంటనక్క, మరో చెవుల పిల్లి ఇందులో ప్రతి ఒక్కరికీ కనిప్తాయి. ఆపై ఇదే చిత్రంలో దాగున్న మరో క్రూరమైన జంతువును కనుగొనడమే పజిల్. ఐక్యూని వెలికి తీసే ఈ తరహా పజిల్స్ ను తొలిసారి చూస్తే కన్ఫ్యూజ్ అవుతాం. కానీ కాస్తంత పరిశీలించి చూడండి. ఏ జంతువు కూడా కనిపించలేదా? అయితే, ఇంకో క్లూ... ఆ మూడో జంతువు ఓ పెద్దపులి. ఇప్పుడన్నా కనిపించిందా?