ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నెట్టింట వైరల్ అవుతూ మతి పోగొడుతున్న పజిల్ ఇది!
    01 Sun 09:56

    నెట్టింట వైరల్ అవుతూ మతి పోగొడుతున్న పజిల్ ఇది!

    • అడవిలో చెల్లాచెదరుగా ఉన్న చెట్ల కొమ్మలు
    • చూడగానే కనిపిస్తున్న గుంటనక్క, చెవులపిల్లి
    • మరో క్రూర జంతువును కనుగొనడమే పజిల్
  • ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల
    02 Mon 19:01

    ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల

    • విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న కొత్త చిత్రం
    • అమ్మలోనూ అమ్మాయి ఉంటుందనే పాయింట్ అద్భుతం అన్న నిహారిక
    • ఈ కథ వినగానే కన్నీళ్లు ఆగలేదని చెప్పిన హీరో విజయ్ ఆంటోని
    • జూన్ 19న థియేటర్లలోకి రానున్న వంద దేవుళ్ళు
  • అన్నం వండే ముందు బియ్యం కడగడం మంచిదా? కాదా?
    03 Mon 18:53

    అన్నం వండే ముందు బియ్యం కడగడం మంచిదా? కాదా?

    • అన్నం వండే ముందు బియ్యం కడగడంపై నిపుణుల విశ్లేషణ
    • బియ్యం కడగడం వల్ల అదనపు పిండిపదార్థం, మైక్రోప్లాస్టిక్స్ తొలగిపోతాయి
    • స్వల్పంగా పోషకాలు నష్టపోయే అవకాశం ఉందని వెల్లడి
    • ఆర్సెనిక్ తగ్గాలంటే కడగడం కన్నా గంజి వార్చడమే ఉత్తమమని సూచన
  • టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు
    04 Mon 18:50

    టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ.. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు కీలక భేటీలు

    • సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
    • విదేశీ వ్యవహారాల మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ కీలక సమావేశం
    • అమరావతి సహా అర్బన్ గవర్నెన్స్‌లో సహకారం కోరిన ముఖ్యమంత్రి
    • ఏపీ నుంచి ఆక్వా, ఉద్యాన ఉత్పత్తుల దిగుమతికి విజ్ఞప్తి
    • సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్ కనెక్టివిటీపై ఫలవంతమైన చర్చలు
  • ఫుడ్ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. 'హెల్తీ', 'ఆర్గానిక్' పేర్లతో మోసమంటున్న సంస్థ
    05 Mon 18:34

    ఫుడ్ బ్రాండ్లపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కొరడా.. 'హెల్తీ', 'ఆర్గానిక్' పేర్లతో మోసమంటున్న సంస్థ

    • తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఫుడ్ కంపెనీలకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు
    • 'హెల్తీ', 'ఆర్గానిక్', 'వేగన్' వంటి పదాలపై తీవ్ర అభ్యంతరం
    • లేబుళ్లపై ప్రకటనలకు, ఉత్పత్తికి పొంతన లేదని ఆరోపణ
    • సుమారు 15 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు వెల్లడి
    • ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘించారని స్పష్టం చేసిన రెగ్యులేటర్
  • బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 16 ఏళ్ల లోపు వారికి 'నో సోషల్ మీడియా'
    06 Mon 18:24

    బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం... 16 ఏళ్ల లోపు వారికి 'నో సోషల్ మీడియా'

    • 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన యూకే
    • పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతే లక్ష్యమన్న ప్రధాని కీర్ స్టార్మర్
    • టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ సహా ప్రధాన ప్లాట్‌ఫామ్‌లకు వర్తించనున్న నిబంధనలు
    • నిర్ణయాన్ని స్వాగతించిన స్వచ్ఛంద సంస్థలు
  • తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యం.. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
    07 Mon 18:05

    తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యం.. ఢిల్లీలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

    • తెలంగాణ అమరవీరుల గుర్తింపులో జాప్యమెందుకని ప్రశ్న
    • రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచిందన్న పవన్ కల్యాణ్
    • తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసం జనసేన పనిచేస్తుందన్న పవన్
  • టీఎంసీ రెబల్స్‌కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్‌సీపీఐ నేత
    08 Mon 17:54

    టీఎంసీ రెబల్స్‌కు మొదట 'నో' చెప్పి.. మాటమార్చిన ఎన్‌సీపీఐ నేత

    • టీఎంసీ తిరుగుబాటు ఎంపీల విలీనానికి ఎన్‌సీపీఐ నేత శంతను డే అంగీకారం
    • మొదట విలీనాన్ని వ్యతిరేకించిన శంతను డే
    • ఎన్డీయేకు మద్దతిస్తామని ప్రకటించిన 20 మంది టీఎంసీ రెబల్ ఎంపీలు
    • తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరిన తిరుగుబాటు వర్గం
  • కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి... వీడియో ఇదిగో!
    09 Mon 17:38

    కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి... వీడియో ఇదిగో!

    • 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో దాడి
    • నీట్ లీక్, నిరుద్యోగంపై నిరసన తెలుపుతుండగా ఘటన
    • కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్‌తో ఆందోళన
    • అభిజీత్‌పై మూకదాడికి సంబంధించిన వీడియోలు వైరల్
    • యువతలో ఈ పార్టీకి ఆన్‌లైన్‌లో భారీ మద్దతు
  • ఏపీ ప్రభుత్వంతో గూగుల్ జట్టు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం
    10 Mon 17:36

    ఏపీ ప్రభుత్వంతో గూగుల్ జట్టు.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు నిర్ణయం

    • గూగుల్‌తో కలిసి పనిచేసేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
    • ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో భాగస్వామ్యానికి అంగీకారం
    • లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులపై వైసీహెచ్ గ్రూప్‌తో చర్చలు
    • ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సీఎం ప్రతిపాదన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV