ఇకపై చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నా: హీరోయిన్ హరిప్రియ
- మంచి కథలు కావాలి
- చెప్పినట్టుగా తెరపై చూపించే దర్శకుడు కావాలి
- నా పాత్ర బాగుండాలి అనే చూస్తాను
విడుదలైన తరువాత థియేటర్లో ఆ సినిమాలు చూసినప్పుడు, నాకు చెప్పినట్టుగా మనసుకు హత్తుకునేలా ఆ కథలను ఆవిష్కరించలేదనిపించింది. కథ వింటూ ఫీలైన నేను .. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ ఫీల్ మిస్సయిందనిపించింది. అందువల్లనే కథ .. నా పాత్ర ఈ రెండు మాత్రమే కాదు, మంచి టీమ్ కూడా ముఖ్యమని నేను భావిస్తున్నాను. అలా వున్నప్పుడే నేను ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను' అంటూ చెప్పుకొచ్చారు.