'రంగస్థలం'కి పోటీగా రంగంలోకి 'ఎమ్మెల్యే'
- మార్చి 28న 'ఎమ్మెల్యే' రిలీజ్
- మార్చి 29న ప్రేక్షకుల ముందుకు 'మహానటి'
- మార్చి 30వ తేదీన 'రంగస్థలం' విడుదల
కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీగా మరో సినిమా రంగంలోకి దిగుతోంది .. అదే కల్యాణ్ రామ్ ' ఎమ్మెల్యే'. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ అలరించనుంది. ఈ సినిమాను మార్చి 28వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం. వరుసగా మూడు రోజుల్లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తాయన్న మాట. ఇక ఎవరు లాభాలను మూటగడతారనేది చూడాలి.