విజయ్ దేవరకొండకు నచ్చేసిన ఆ వరంగల్ అమ్మాయి ఎవరో?
- షోరూమ్ ప్రారంభోత్సవానికి వరంగల్ వచ్చిన విజయ్
- ఇక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా
- స్పష్టం చేసిన 'అర్జున్ రెడ్డి' హీరో
- కేరింతలు కొట్టిన అభిమానులు
తనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిన వారితో సరదాగా గడిపిన విజయ్, కాసేపు సినిమా డైలాగులు చెప్పి వారిని అలరించాడు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, మేయర్ లు కూడా పాల్గొన్నారు. ఇక విజయ్ మనసులో ఎవరైనా వరంగల్ అమ్మాయి ఉందా? ఉంటే ఆమె ఎవరు? అన్న ప్రశ్నలు మాత్రం అభిమానుల్లో మిగిలాయి.