ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ రోజున నా ప్రాణాలు పోయేవే: రామ్ జగన్
- గోదావరిలోకి సరదాగా దూకాను
- అక్కడ తాటిచెట్టు లోతు వుంది
- శ్రీకాంత్ తో పాటు అంతా కలిసి కాపాడారు
అలా బోట్ లో వెళుతూ వుండగా .. ఒక్కసారిగా శ్రీకాంత్ గోదావరిలోకి దూకాడు. ఆయన మంచి ఈతగాడు .. ఆయన చెస్ట్ వరకే వాటర్ రావడంతో, ధైర్యం చేసి ఈత రాకపోయినా నేనూ దూకేశాను. అలా నేను కొంత ముందుకు వెళ్లే సరికి ఒక్కసారిగా లోపలికి వెళ్లిపోయాను .. అక్కడ ఒక తాటిచెట్టు లోతు వుంది. ప్రాణభయం ఎలా ఉంటుందనేది మొదటిసారిగా నాకు తెలిసింది. శ్రీకాంత్ తో పాటు అంతా కలిసి నన్ను కాపాడారు .. లేదంటే ఆ రోజే నా ప్రాణాలు పోయేవి" అంటూ చెప్పుకొచ్చారు.