పొద్దున్న లేవగానే సంజయ్ దత్ హెరాయిన్ తీసుకునేవాడు... వెల్లడించిన బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్
- ట్వీట్ చేసిన దర్శకుడు మహేశ్ భట్
- సంజయ్‌దత్ మాదక ద్రవ్యాలకు బానిసవడం గురించి ప్రస్తావన
- రేడియో కార్యక్రమంలో మరిన్ని విషయాలు బయటపెట్టిన భట్
'మాదక ద్రవ్యాలకు బానిసైనపుడు సంజయ్‌దత్ తీవ్ర కష్ట కాలాన్ని అనుభవించాడు. ఉదయాన్నే ఆయన మొదటి ఆలోచన హెరాయిన్ గురించే ఉండేది. మరిన్ని విషయాలకు 'భట్ న్యాచురల్లీ' కార్యక్రమం వినండి' అని మహేశ్‌భట్ ట్వీట్ చేశారు. మహేశ్ భట్, సంజయ్‌దత్‌లు కలిసి విశేష్ ఫిల్మ్స్ బ్యానర్ పేరుతో కబ్జా, సడక్, దుష్మన్ వంటి చిత్రాలను నిర్మించారు.