'కొడకా కోటేశ్వర్రావా' పాటలో కనిపించనున్న అనిరుథ్!
- 'అజ్ఞాతవాసి' ఆడియోకి మంచి రెస్పాన్స్
- అనిరుథ్ కి పెరుగుతోన్న క్రేజ్
- వరుసగా వస్తోన్న అవకాశాలు
సినిమాలో ఈ పాటలో అనిరుథ్ కూడా కనిపిస్తాడట. గతంలో అనిరుథ్ స్వరపరిచిన కొన్ని తమిళ సినిమా పాటల్లో అక్కడక్కడా ఆయన మెరిసిన సందర్భాలు వున్నాయి. అలాగే ఆయన 'అజ్ఞాతవాసి' సినిమాలో ఈ పాటలో పవన్ తో పాటు కలిసి కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా ఆడియో రెస్పాన్స్ తో, ఆయనని వరుసగా అవకాశాలు పలకరిస్తున్నాయట.