మెగా ఫ్యామిలీ కోసం 'అజ్ఞాతవాసి' స్పెషల్ షో!
- పవన్ సాంగ్ కి పెరుగుతోన్న లైక్స్
- సినిమాపై పెరుగుతోన్న అంచనాలు
- జనవరి 10న భారీ విడుదల
విడుదలకి రెండు రోజుల ముందు స్పెషల్ షో వేయాలని భావించి ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. మెగా ఫ్యామిలీతో పాటు, మిగతా మెగా హీరోలంతా కూడా ఈ స్పెషల్ షోకు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా వదిలిన పవన్ పాట .. దుమ్ము లేపేస్తూ దూసుకుపోతుండటంతో, ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.