పవన్ పాట రికార్డు స్థాయిలో ఒక ఊపు ఊపేస్తోంది
- దూసుకుపోతోన్న పవన్ పాట
- 2.28 మిలియన్ల వ్యూస్
- 2.27 లక్షల లైక్స్
మాస్ ఆడియన్స్ పాలిట మంత్రంలా పనిచేసిన ఈ పాట, అన్నివర్గాల ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేస్తోంది. ఈ పాట రిలీజై 24 గంటలు గడవకముందే, యూట్యూబ్ లో 2.78 మిలియన్ల వ్యూస్ ను.. 2.27 లక్షల లైక్స్ ను రాబట్టింది. ఈ సినిమా పట్ల ఏ స్థాయిలో అంతా కుతూహలంగా ఉన్నారనేదానికి ఈ హిట్స్ నిదర్శనంగా నిలుస్తున్నాయి. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేసి .. జనవరి 10వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు.