ప‌వ‌న్ క‌ల్యాణ్ బుగ్గ‌లు లాగేస్తోన్న కీర్తి సురేష్‌.. 'అజ్ఞాతవాసి' స్టిల్ చూడండి!
Add ap7am to your home Screen

ప‌వ‌న్ క‌ల్యాణ్ బుగ్గ‌లు లాగేస్తోన్న కీర్తి సురేష్‌.. 'అజ్ఞాతవాసి' స్టిల్ చూడండి!

  • చిన్న‌ పిల్లాడిలా ముఖం పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • ఆకు ప‌చ్చ క‌ల‌ర్ టీష‌ర్ట్ ధరించిన ప‌వ‌న్ 
  • ఎర్ర రంగు చీర క‌ట్టుకుని కీర్తి సురేష్‌..
పవన్ కల్యాణ్ న‌టిస్తోన్న 'అజ్ఞాత‌వాసి' సినిమాకు సంబంధించిన ఓ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బుగ్గ‌లు లాగేస్తోంది. హీరోయిన్ అలా చేస్తోంటే స‌ద‌రు హీరో చిన్న‌ పిల్లాడిలా ముఖం పెట్టారు. ఎర్ర రంగు చీర క‌ట్టుకుని కీర్తి సురేష్‌.. ఆకు ప‌చ్చ క‌ల‌ర్ టీష‌ర్ట్ వేసుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇందులో క‌న‌ప‌డుతున్నారు. అభిమానుల‌ను ఈ స్టిల్ అల‌రిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ కొత్త స్టిల్ మీరూ చూడండి..      
Pawan Kalyan
keerthi suresh
agnathavasi

More Telugu News