ఆరాధ్య బచ్చన్ 6వ పుట్టినరోజు... ఆకట్టుకుంటున్న అమితాబ్ ట్వీట్
- 2011లో జన్మించిన ఆరాధ్య
- ముద్దులొలికే ఆరాధ్య ఫొటో పోస్ట్ చేసిన అమితాబ్
- విషెస్ చెబుతున్న నెటిజన్లు
2007లో పెళ్లి చేసుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌లకు 2011లో ఆరాధ్య జన్మించింది. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ కింద ఆరాధ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు.