ప్రపంచ నెంబర్ 2 ర్యాంకు సాధించిన కిడాంబి శ్రీకాంత్
- కెరీర్‌లో ఉత్తమ ర్యాంకింగ్
- వరుసగా సూపర్ సిరీస్‌లు గెల్చుకుంటూ వెళ్లిన శ్రీకాంత్
- మొదటిస్థానంలో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సన్
ఈ విజయాలే శ్రీకాంత్‌కి నెంబర్ 2 ఘనత సాధించేందుకు దోహదపడ్డాయి. ఈ సందర్భంగా కిడాంబి శ్రీకాంత్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ఎలాగైనా కష్టపడి నెంబర్ 1 ర్యాంకు సాధించేందుకు కృషిచేస్తానని శ్రీకాంత్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా 77,930 పాయింట్లతో డెన్మార్క్ క్రీడాకారుడు విక్టర్ అక్సెల్సన్ మొదటిస్థానంలో నిలిచాడు.