సన్నీలియోన్ "డియో డియో డించక డించక..." పాటకు రాజశేఖర్ స్టెప్పులు చూడండి!

షార్ట్స్‌లో చూడండి
రాజశేఖర్ నటించిన తాజా చిత్రం 'పీఎస్వీ గరుడవేగ'లో సన్నీలియోన్ ఓ ఐటమ్ సాంగ్ చేసిందన్న సంగతి తెలిసిందే. 'డియో డియో డించక డించక...' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే వైరల్ అయిపోయింది. ఈ పాట వినిపిస్తుంటే, ఇద్దరు హీరోయిన్లతో కలిసి రాజశేఖర్ స్టెప్పులు వేస్తున్న వీడియోను చిత్ర టీమ్ విడుదల చేసింది.

సినిమాలో పాట సన్నీపై చిత్రీకరించడంతో హీరో, హీరోయిన్ల స్టెప్పులకు చాన్సుండదు కాబట్టి, ఆ హిట్ పాటకు పూజా కుమార్, శ్రద్ధా దాస్ లతో కలసి రాజశేఖర్ ఎలా స్టెప్పులు వేస్తున్నాడో ఈ వీడియోలో చూడవచ్చు. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఎఫ్ఎం రేడియో స్టేషన్ కు వెళ్లిన ఈ టీమ్, అక్కడ ఈ స్టెప్పులేసిందట.
Go Back to Shorts
rajashekar
garudavega
sunnyleone

More Telugu News