ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్: సెమీ ఫైనల్‌కి చేరుకున్న సింధు, శ్రీకాంత్, ప్రణయ్
- చైనా క్రీడాకారిణి చెన్ యూఫేని ఓడించిన సింధు
- ఈ సిరీస్‌లో మొదటి సెమీస్‌కి చేరుకున్న పీవీ సింధు
- సెమీ ఫైనల్‌లో శ్రీకాంత్ వర్సెస్ ప్రణయ్
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో కూడా భారత ఆటగాళ్లు హెచ్ ఎస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌లు కూడా సెమీ ఫైనల్‌కి చేరుకున్నారు. హెచ్ ఎస్ ప్రణయ్, దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హ్యోక్‌ను 21-16, 21-16 తేడాతో ఓడించాడు. కిడాంబి శ్రీకాంత్, చైనాకు చెందిన షి యూకీని 8-21, 21-19, 21-9 తేడాతో ఓడించాడు. దీంతో సెమీ ఫైనల్‌లో హెచ్ ఎస్ ప్రణయ్, శ్రీకాంత్ ఒకరితో ఒకరు తలపడే పరిస్థితి ఏర్పడింది.