తమిళ తెరపైకి ఎంజీఆర్ బయోపిక్ .. టైటిల్ రోల్ లో సత్యరాజ్?
- ఎంజీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నాలు
- ఎంజీఆర్ పాత్రను సత్యరాజ్ చేసే ఛాన్స్
- దర్శకుడిగా బాలకృష్ణన్
- వచ్చేనెల 8వ తేదీన సెట్స్ పైకి
ఎంజీఆర్ పాత్రను పోషించడం అంత తేలికైన పనికాదు. ఆ పాత్రలో మెప్పించడం అంత ఆషామాషీ వ్యవహారమూ కాదు. అందువలన బాగా ఆలోచించి .. ఈ పాత్రకి సత్యరాజ్ అయితే కరెక్ట్ గా సరిపోతారని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చేనెల 8వ తేదీన పలువురు మంత్రుల సమక్షంలో తమిళనాడు సి.ఎం.పళని స్వామి క్లాప్ కొట్టడంతో ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.