ఉత్తర కొరియా తొలి బాంబు వేసేంత వరకూ వేచి చూస్తాం: అమెరికా
- దౌత్య మార్గాలపైనే ఆలోచిస్తున్నాం
- ట్రంప్ అభిప్రాయం కూడా ఇదే
- ఆపై మాత్రం మరో ఆలోచన లేదు
- యూఎస్ విదేశాంగ మంత్రి టిల్లర్సన్
దౌత్య పరంగా అన్ని మార్గాల్లోనూ ప్రయత్నాలు సాగించాలని ట్రంప్ వెల్లడించారని, తొలి బాంబు వచ్చేంత వరకూ చర్చలకు అవకాశాలపై పరిశీలిస్తూనే ఉండాలని తెలిపారని అన్నారు. ఆ తరువాత మాత్రం యుద్ధం మినహా మరో ఆలోచన ఉండబోదని తెలిపారు.