యువరాజ్, రైనాల జీవితాలను కోహ్లీ సర్వనాశనం చేశాడు: కేఆర్కే
- యువీ, రైనా మీ కెరియర్ ను కోహ్లీ నాశనం చేశాడు
- ఇక కామెంట్రీ చెప్పుకోండి
- వైరల్ అవుతున్న కేఆర్కే ట్వీట్
ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై బాలీవుడ్ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) విరుచుకుపడ్డారు. యువీ, రైనాల కెరీర్ ను కోహ్లీ నాశనం చేశాడంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా యువీ, రైనాలను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. "యువరాజ్, రైనా మీరు ఇంట్లో కూర్చునేలా కోహ్లీ చేశాడు. ఏం పర్వాలేదు. కామెంట్రీ చెప్పుకోండి"