అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు: నటి ప్రియమణి
- సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో ముస్తఫా రాజ్‌ను చూశా
- నా భర్త ఓ మంచి ఫ్రెండ్ లా ఉంటాడు
- నన్ను చిన్నపిల్లలా చూసుకుంటాడు
- ముస్లింని వివాహం చేసుకుంటున్నందుకు నెటిజన్లు కామెంట్లు చేశారు
తాను ముస్లింని వివాహం చేసుకుంటున్నందుకు కొన్ని రోజుల ముందు నెటిజన్లు చాలా కామెంట్స్ చేశారని ఆమె చెప్పింది. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడానికే తాను తన ప్రేమ గురించి మీడియాకు చెప్పానని, అంతేకానీ ముస్తఫాని పెళ్లి చేసుకోవాలా? అని అనుమతి తీసుకోవడానికి కాదని మండిపడింది.