భారీగా రేటు పెంచిన రకుల్ ప్రీత్ సింగ్!
- వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబీ భామ
- స్పైడర్ తర్వాత రేటు పెంచేసిన రకుల్
- అడిగినంత ఇవ్వడానికి రెడీ అవుతున్న దర్శక నిర్మాతలు
స్పైడర్ తర్వాత రకుల్ ప్రీత్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసిందట. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నిర్మాతను రూ. 2.5 కోట్లు డిమాండ్ చేసిందని అంటున్నారు. స్పైడర్ మూవీ ప్రమోషన్ టైమ్ లో కూడా పలువురు తమిళ డైరెక్టర్లు ఈ అమ్మడుని కలిశారట. ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా వారు సిద్ధమయ్యారట.