రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సీన్ల షూటింగ్‌కు నో చెప్పిన ఐశ్వర్య
- అత్తమామల ఆగ్రహమే కారణం!
- గత సినిమాలో రణబీర్‌తో హాట్ సీన్లలో నటించిన ఐష్
- ఐశ్వర్య నిర్ణయంతో బాలీవుడ్ విస్మయం
2000లో వచ్చిన డొమినిక్ డ్యూరుడెరే ఆస్కార్ చిత్రం ‘ఎవిరీబడీ ఫేమస్’ చిత్రం స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా, ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఐశ్వర్య తాజా నిర్ణయం విని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఆ సినిమాలో సీన్లు చూసిన అత్తమామలు జయాబచ్చన్, అమితాబ్ బచ్చన్‌లు కొంత అసహనానికి గురి కావడమే ఐశ్వర్య తాజా నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.