అర్నబ్ తుపాను అనంతర చర్యలు.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!

Andhra
Advertisement
  • అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల వేగవంతం
  • అంటువ్యాధుల నివారణకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
  • 9 జిల్లాల నుంచి 475 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు
Advertisement
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి ఆపద తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను వేగంగా అమలు చేయాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటాయి. 

అదేవిధంగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. నీటి ద్వారా వ్యాధులు ప్రబలకుండా నివారించడం, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడంపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

'బత్తా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

29 Oct, 14:13

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ‘కార్బన్‌’ మళ్లీ వస్తోంది.. ఈసారి తక్కువ ధరతో యువతే టార్గెట్‌!

29 Oct, 14:07

'వేడినీళ్లు తాగు బాబూ'.. సూర్యవంశీకి మహిళా అభిమాని ప్రేమ‌పూర్వ‌క‌ సలహా.. నెటిజన్ల మనసు గెలుస్తున్న వీడియో!

29 Oct, 13:54

40 ఏళ్లు వచ్చేశాయా? ఇలా చేస్తే రిటైర్మెంట్‌ కోసం ఇప్పటికీ కోట్లు కూడబెట్టొచ్చు!

29 Oct, 13:38

రెండుసార్లు మృత్యుంజయుడు.. గొడ్డలి వేటుకు గురైన పైలట్ స్మిత్ సర్జరీ ఓ అద్భుతమన్న వైద్యులు!

29 Oct, 13:34

దర్శకుడిగా మారుతున్న రాహుల్ రామకృష్ణ

29 Oct, 13:32

బీజేపీ మహా పాదయాత్ర ట్యాంక్‌బండ్‌పై కాదా? అమిత్‌ షా రాకతో మారుతున్న ప్లాన్‌!

29 Oct, 13:09

ఓట్ల తొలగింపు సరైనదే: 'సర్'కు అనుకూలంగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు

29 Oct, 13:04

సినిమా స్టైల్‌లో బ్రెజిల్ నుంచి పరారీ.. అర్ధరాత్రి అమెరికాకు పారిపోయిన బోల్సోనారో!

29 Oct, 13:03

మార్చి నాటికి భారత్‌లో ఎండలతో 55 వేల మరణాల ముప్పు? ఎల్‌నినోపై కొత్త అంచనా!

29 Oct, 13:01

ఒత్తిడి బౌలర్‌కే, నాకు కాదు.. తొలి బంతి నుంచీ బాదడమే: తిలక్ వర్మ

29 Oct, 12:41

ధర పెంచకుండానే కొత్త లుక్‌.. కవాసకి జెడ్‌900 కొత్త మోడల్‌ వచ్చేసింది

29 Oct, 12:39

ఏపీలో స్థానిక ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

29 Oct, 12:37

రామ్‌లీలా మైదానానికి తరలిరండి.. విద్యార్థులకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి

29 Oct, 12:35
..More Telugu News