నామినేషన్లు వేయడానికి యుద్ధం చేయాల్సి వస్తోంది: వైఎస్ అవినాశ్ రెడ్డి

Andhra
Advertisement
  • స్థానిక ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందన్న అవినాశ్ రెడ్డి
  • వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపణ
  • కార్యకర్తలపై దాడులు చేసి, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన పులివెందులలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నామినేషన్ వేయాలంటేనే యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు సృష్టిస్తోంది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు. కార్యకర్తలపై దాడి చేసి, బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, బెదిరింపులకు పాల్పడినా తాము భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

YS Avinash ReddyYSRCPAndhra Pradesh Local Body ElectionsJagan Mohan ReddyPulivendula NewsAP Election Nomination Controversy

More Telugu News

ఇలాంటి బ్యాటింగ్ ఎప్పుడూ చూడలేదన్న అయ్యర్.. వాళ్లను ఆపడం కష్టమన్న శాంట్నర్

27 Oct, 19:28

ఏపీ లిక్కర్ స్కామ్: రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

27 Oct, 19:27

లిటిగేషన్లే ఆ పార్టీ రాజకీయం.. మా రెండున్నరేళ్ల కష్టాన్ని గుర్తించండి: సీఎం చంద్రబాబు

27 Oct, 18:54

మీరు 2.0 అంటే... మేం 10X చూపిస్తాం: జగన్‌కు పవన్ కల్యాణ్ వార్నింగ్

27 Oct, 18:53

రజనీకాంత్ ‘జైలర్ 2’.. హృతిక్ రోషన్ ‘రోడీ థీమ్’ విడుదల

27 Oct, 18:26

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

27 Oct, 18:08

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా.. భయపడొద్దు.. తిరగబడండి: జగన్

27 Oct, 18:04

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

మొదలైన తుపాను ప్రభావం.. విశాఖలో విరిగిపడుతున్న చెట్లు, ఉత్తరాంధ్రలో హై అలర్ట్

27 Oct, 17:34

సార్.. తమరు అద్భుతంగా ఆడారు: శిష్యుడి సెంచరీపై యువీ కామెంట్

27 Oct, 17:16

కేటీఆర్, హరీశ్‌ రావు భ్రమల్లో ఉన్నారు: మహేశ్ గౌడ్

27 Oct, 17:15

‘‘ఫ్రీ బస్సు ఎక్కి భార్య వెళ్లిపోయింది’’.. పథకం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేకు వ్యక్తి వినతి!

27 Oct, 17:12

ఇండియాలోనే అసెంబ్లీ.. లగ్జరీ ఎస్‌యూవీపై ఇప్పుడు రూ.34 లక్షలు తగ్గింపు!

27 Oct, 16:47

తుమ్మిడిహెట్టి చర్చలు పెద్ద డ్రామా: బాల్క సుమన్

27 Oct, 16:44
..More Telugu News