టీ20 క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘ‌న‌త‌.. తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!

26-10-2026 Mon 08:17 | Sports
Advertisement
  • న్యూజిలాండ్‌పై రెండో టీ20లో భారత్ ఉత్కంఠ విజయం
  • టీ20 ఫార్మాట్‌లో 200 విజయాలు అందుకున్న తొలి జట్టుగా ప్రపంచ రికార్డు
  • ఈ మ్యాచ్‌తో తన 300వ అంతర్జాతీయ టీ20 పూర్తి చేసుకున్న భారత్
Advertisement
టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో అద్భుత విజయం సాధించి, ఈ ఫార్మాట్‌లో 200 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట, యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి అసాధారణ పోరాట పటిమతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ టీమిండియాకు 300వ అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం.

ఇప్పటివరకు ఆడిన 300 మ్యాచ్‌లలో భారత్ 200 విజయాలు సాధించగా, 83 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మరో 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా రద్దయ్యాయి. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్ ఉంది. పాక్ 304 మ్యాచ్‌లలో 176 విజయాలు సాధించింది. వీరి తర్వాత న్యూజిలాండ్ (135), దక్షిణాఫ్రికా (129), ఇంగ్లండ్ (128), ఆస్ట్రేలియా (127) జట్లు ఉన్నాయి.
Advertisement
Team IndiaIndia vs New Zealand T20200 T20 wins world recordTilak VarmaNitish ReddyT20 International cricket stats

More Telugu News

ప్రస్తుతానికి ఇరాన్‌పై దాడి లేదు: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

26-10-2026 Mon 10:44

కూటమి నేతలకు కళ్లల్లో రక్తం చూపిస్తా: జక్కంపూడి రాజా తీవ్ర వ్యాఖ్యలు

26-10-2026 Mon 10:42

రూ.600 కోట్లతో నా కుటుంబాన్ని అంతం చేసేందుకు కుట్ర.. సీఎం శివకుమార్‌పై కుమారస్వామి సంచలన ఆరోపణలు

26-10-2026 Mon 10:40

గంగ్నమ్ స్టైల్‌కు అసోం సీఎం డ్యాన్స్.. వైరల్ అవుతున్న ఏఐ వీడియో

26-10-2026 Mon 10:35

పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకుని అర్ధరాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన

26-10-2026 Mon 10:24

ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. న్యూజిలాండ్-ఎ పై పడిక్కల్ దండయాత్ర

26-10-2026 Mon 10:22

సుభాష్‌ చంద్రబోస్‌ను అలా చూపిస్తారా? ప్రభాస్‌ ‘ఫౌజీ’ దర్శకుడికి నేతాజీ మనవడి హెచ్చరిక!

26-10-2026 Mon 10:16

ముంబైలో కృష్ణ దాస్ కీర్తనలో విరాట్ – అనుష్క దంపతుల భక్తి పారవశ్యం

26-10-2026 Mon 10:14

నేపాల్ లీగ్‌పై పీసీబీ కొత్త మెలిక.. ఎన్ఓసీ కావాలంటే ఒక్కో ప్లేయర్‌కు రూ.23 లక్ష‌లు కట్టాల్సిందేన‌ట‌!

26-10-2026 Mon 10:10

నెతన్యాహు ఓడిపోతే మార్పు సాధ్యమేనా?: ఇజ్రాయెల్ యుద్ధాలు, భద్రతా విధానాలపై అసలు వాస్తవాలు!

26-10-2026 Mon 09:57

స్థిరంగా బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఇలా!

26-10-2026 Mon 09:53

రూ.3 లక్షల ఐఫోన్‌లో డిస్‌ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?

26-10-2026 Mon 09:51

తిరుమల అప్‌డేట్: సర్వదర్శనానికి 15 గంటల సమయం

26-10-2026 Mon 09:47

ఇంజనీరింగ్ చదవలేదు.. కానీ ఎగిరే కారు తయారుచేశాడు!

26-10-2026 Mon 09:40

పండుగ వేళ లోన్ ఆఫర్ల ఎర: ఉచితం అనుకుంటే బోల్తా పడటం ఖాయం!

26-10-2026 Mon 09:37
..more