పురుషుల జట్టు వైఖరికే మహిళా జట్టు సంఘీభావం: బీసీసీఐ సెక్రటరీ

Sports
Advertisement
  • ఆసియా కప్ ను గెలుచుకున్న భారత మహిళా జట్టు
  • నఖ్వీ నుంచి టైటిల్ అండుకునేందుకు నిరాకరణ
  • ఇది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదన్న బీసీసీఐ సెక్రటరీ
Advertisement

దుబాయ్‌లో శ్రీలంకపై 72 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి 8వ సారి ‘ఉమెన్స్ ఆసియా కప్ 2026’ టైటిల్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు, విజేత ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించడం సంచలనంగా మారింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మరియు ఆ దేశ మంత్రి అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించకూడదని బీసీసీఐ (BCCI) నిర్ణయించడంతో, ప్రెజెంటేషన్ వేడుక వివాదాస్పదంగా ముగిసింది.


ఈ పరిణామంపై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. భారత దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల నుంచి ట్రోఫీలు తీసుకోలేమని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది భారత పురుషుల జట్టు గెలిచిన ఆసియా కప్ ట్రోఫీ కూడా ఇప్పటికీ భారతదేశానికి చేరుకోలేదని అన్నారు. ఆనాటి పురుషుల జట్టు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తూనే మహిళా జట్టు సైతం ఈ సంఘీభావాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం కాదని, భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక సంస్థాగత విధానమేనని స్పష్టం చేశారు. 

Advertisement

సంబంధిత వార్తలు

Devajit SaikiaIndian Womens Cricket TeamWomens Asia Cup 2026Mohsin NaqviBCCIIndia Pakistan Cricket Row

More Telugu News

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. రైల్వే స్టేషన్‌లో మారణహోమం

30 Oct, 07:06

విలేకరిపై డొనాల్డ్ ట్రంప్ బాడీ షేమింగ్.. చూడటానికి భయంకరంగా ఉన్నావంటూ వ్యాఖ్యలు

30 Oct, 06:41

‘దిమాగీ నక్సల్’ వ్యాఖ్యలపై దుమారం.. నసీరుద్దీన్ షాపై ఎన్డీఏ నేతల ఫైర్

30 Oct, 06:14

కొడుకుతో బంధంపై అమితాబ్ ఫన్నీ కామెంట్స్.. కేబీసీలో నవ్వులు

30 Oct, 06:10

ఆర్మేనియా పార్లమెంట్‌లో ఎంపీల ముష్టియుద్ధం.. ప్రజలు చూడాలని లైవ్ ఆపని స్పీకర్!

29 Oct, 22:48

చంద్రబాబు విజ్ఞప్తికి వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

29 Oct, 22:38

నాలుగు కుర్చీల హోటల్.. ఇప్పుడు 100కు పైగా బ్రాంచీలు.. 'దిండిగల్‌ తలపాకట్టి బిర్యానీ' విజయగాథ!

29 Oct, 22:27

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఊరట.. ఫీజు చెల్లింపు గడువును పొడిగించిన బోర్డు

29 Oct, 22:16

పక్షవాతానికి, విటమిన్ బీ6కి సంబంధం.. యువతకు అలర్ట్!

29 Oct, 22:01

ఆస్తుల సంఖ్య కాదు, ఆదాయమే ముఖ్యం.. మారిన రియల్ ఎస్టేట్ సూత్రం!

29 Oct, 21:46

జాన్వీ గోల్డ్ కలర్ డ్రెస్సు అంత ఖరీదైనదా..?

29 Oct, 21:35

జేఈఈ మెయిన్ 2027: దరఖాస్తుదారులకు ఎన్టీఏ అలర్ట్

29 Oct, 21:19

ఆర్థిక వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. రూ. 29 కోట్లకు పైగా చెల్లించాలన్న ఎక్లాటెంట్ ఫిల్మ్స్!

29 Oct, 21:13

ఇక కబ్జా కుదరదు.. ఆర్.కె.పురం చెరువుకు 'హైడ్రా' కంచె

29 Oct, 20:37

నటిని కాకుంటే క్రికెటర్ అయ్యేదాన్ని: జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

29 Oct, 20:29
..More Telugu News