01 Wed 09:10 యూఎస్ రియల్ ఎస్టేట్: తగ్గిన జోరు.. లాభాల కన్నా అద్దె ఆదాయానికే ఎన్నారైల మొగ్గు! అమెరికా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ముగిసిన జోరు స్థిరంగా ఉన్న ఇళ్ల ధరలు, అధిక స్థాయిలో వడ్డీ రేట్లు అన్ని చోట్లా కాకుండా కొన్ని నగరాల్లోనే పెరుగుతున్న డిమాండ్ పెరిగిన ఇళ్ల లభ్యతతో కొనుగోలుదారులకు ఎక్కువ ఆప్షన్లు
02 Wed 09:05 పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు! దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి పారదర్శక విచారణకు డిమాండ్ కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
03 Wed 09:01 ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్.. ‘ఉద్ధవ్ సేన’లో తిరుగుబాటు ఆందోళన! ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో ఉద్ధవ్ వర్గంలో ఆందోళన ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్ సార్నాయక్ వ్యాఖ్య ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ఆరోపణ
04 Wed 08:39 ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు G7 సదస్సులో మళ్లీ కలిసిన ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనీ సోషల్ మీడియాలో మేం చాలా ఫేమస్ అంటూ మెలోనీ సరదా వ్యాఖ్య గతంలో వైరల్ అయిన 'మెలోడి' ట్రెండ్‌కు మళ్లీ ఊపు ఇద్దరు నేతల స్నేహపూర్వక సంభాషణ వీడియో వైరల్
05 Wed 08:38 ఆరో వరల్డ్ కప్.. 16వ గోల్.. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ వరల్డ్ కప్‌లో ఆరుసార్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డ్ 16 గోల్స్‌తో మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం చేసిన సాకర్ దిగ్గజం తొలి గోల్ అనంతరం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ
06 Wed 08:31 ప్రపంచకప్‌లో పెను సంచలనం.. లంక చేతిలో కివీస్ చిత్తు మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన నిలక్షికి సిల్వ
07 Wed 08:19 జీ7 వేదికపై అమెరికాను నిలదీసిన మోదీ.. భారత నావికుల మృతిపై ప్రధాని ఆవేదన జీ7 సదస్సులో భారత నావికుల మృతి అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలోనే యూఎస్ దాడులపై ఆందోళన వ్యక్తీకరణ హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత, వాణిజ్య మార్గాల పరిరక్షణ అందరి బాధ్యత అని పిలుపు
08 Wed 07:49 కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్ మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందేనన్న లోకేశ్ ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదామని పిలుపు సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టీకరణ
09 Wed 07:44 బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా? బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్ బెంచీలపై పడుకున్న ప్రయాణికులు నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ మౌలిక వసతులపై ప్రశ్నలు అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి అంటున్న నెటిజన్లు
10 Wed 07:33 జైపూర్ దాడి వెనుక ఆరెస్సెస్: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ నీట్ పేపర్ లీక్ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి జరిగిందని వ్యాఖ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ దాడికి భయపడేది లేదని, గాంధీ, అంబేద్కర్‌ల మార్గంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ దాడి ఘటనలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు