ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!
    01 Wed 09:05

    పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల ఆస్ట్రేలియా చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!

    • దొంగలు బందీలుగా పట్టుకోవడంతో స్పందించిన పోలీసులు
    • దొంగల వాహనంగా పొరబడి బాధిత కుటుంబం కారుపై కాల్పులు
    • ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్భ్రాంతి
    • పారదర్శక విచారణకు డిమాండ్
    • కాల్పులు జరిపిన పోలీస్ అధికారి అరెస్ట్
  • ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్‌.. ‘ఉద్ధవ్‌ సేన’లో తిరుగుబాటు ఆందోళన!
    02 Wed 09:01

    ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్‌.. ‘ఉద్ధవ్‌ సేన’లో తిరుగుబాటు ఆందోళన!

    • ఆరుగురు ఎంపీలు షిండే శిబిరంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం
    • కొందరు ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్‌ కావడంతో ఉద్ధవ్‌ వర్గంలో ఆందోళన
    • ఢిల్లీలో షిండే వర్గ నేతలతో ఎంపీల సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు
    • తలుపులు తెరిచి ఉన్నాయని మంత్రి ప్రతాప్‌ సార్నాయక్‌ వ్యాఖ్య
    • ఎంపీల కొనుగోలుకు ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తున్నారని సంజయ్‌ రౌత్‌ ఆరోపణ
  • ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు
    03 Wed 08:39

    ఇన్‌స్టాగ్రామ్‌లో మనమే తోపులం.. మోదీతో మెలోనీ సరదా వ్యాఖ్యలు

    • G7 సదస్సులో మళ్లీ కలిసిన ప్రధాని మోదీ, ఇటలీ పీఎం మెలోనీ
    • సోషల్ మీడియాలో మేం చాలా ఫేమస్ అంటూ మెలోనీ సరదా వ్యాఖ్య
    • గతంలో వైరల్ అయిన 'మెలోడి' ట్రెండ్‌కు మళ్లీ ఊపు
    • ఇద్దరు నేతల స్నేహపూర్వక సంభాషణ వీడియో వైరల్
  • ఆరో వరల్డ్ కప్.. 16వ గోల్.. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ
    04 Wed 08:38

    ఆరో వరల్డ్ కప్.. 16వ గోల్.. చరిత్ర సృష్టించిన లియోనెల్ మెస్సీ

    • వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో అర్జెంటీనా ఘన విజయం
    • హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిన కెప్టెన్ లియోనెల్ మెస్సీ
    • వరల్డ్ కప్‌లో ఆరుసార్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డ్‌
    • 16 గోల్స్‌తో మిరోస్లావ్ క్లోజ్ రికార్డు సమం చేసిన సాక‌ర్ దిగ్గ‌జం
    • తొలి గోల్ అనంతరం భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ
  • ప్రపంచకప్‌లో పెను సంచలనం.. లంక చేతిలో కివీస్ చిత్తు
    05 Wed 08:31

    ప్రపంచకప్‌లో పెను సంచలనం.. లంక చేతిలో కివీస్ చిత్తు

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం
    • డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌పై శ్రీలంక ఘన విజయం
    • అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన నిలక్షికి సిల్వ
  • జీ7 వేదికపై అమెరికాను నిలదీసిన మోదీ.. భారత నావికుల మృతిపై ప్ర‌ధాని ఆవేదన
    06 Wed 08:19

    జీ7 వేదికపై అమెరికాను నిలదీసిన మోదీ.. భారత నావికుల మృతిపై ప్ర‌ధాని ఆవేదన

    • జీ7 సదస్సులో భారత నావికుల మృతి అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ
    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలోనే యూఎస్ దాడులపై ఆందోళన వ్యక్తీకరణ
    • హ‌ర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత, వాణిజ్య మార్గాల పరిరక్షణ అందరి బాధ్యత అని పిలుపు
  • కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్
    07 Wed 07:49

    కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్

    • టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో లోకేష్ వీడియో కాన్ఫరెన్స్
    • మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందేనన్న లోకేశ్
    • ఈనెల 25నుంచి ఆగస్టు 10వరకు ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెబుదామని పిలుపు
    • సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా చూడాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టీకరణ
  • బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా?
    08 Wed 07:44

    బెంగళూరు ఎయిర్‌పోర్ట్ T2లో షాకింగ్ దృశ్యాలు.. అంతర్జాతీయ విమానాశ్రయమా, రైల్వే స్టేషనా?

    • బెంగళూరు ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్ 
    • బెంచీలపై పడుకున్న ప్రయాణికులు 
    • నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
    • మౌలిక వసతులపై ప్రశ్నలు
    • అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి అంటున్న నెటిజన్లు
  • జైపూర్‌ దాడి వెనుక ఆరెస్సెస్: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ
    09 Wed 07:33

    జైపూర్‌ దాడి వెనుక ఆరెస్సెస్: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణ

    • నీట్ పేపర్ లీక్ వివాదం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ దాడి జరిగిందని వ్యాఖ్య
    • కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్
    • దాడికి భయపడేది లేదని, గాంధీ, అంబేద్కర్‌ల మార్గంలో తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
    • దాడి ఘటనలో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నవ్వుల వెనుక తీవ్ర వేదన.. నటి సంచిత మృతిపై స్నేహితురాలి కీలక వ్యాఖ్యలు
    10 Wed 07:22

    నవ్వుల వెనుక తీవ్ర వేదన.. నటి సంచిత మృతిపై స్నేహితురాలి కీలక వ్యాఖ్యలు

    • ముంబైలో టీవీ నటి సంచిత ఉగలే ఆత్మహత్య
    • తీవ్ర డిప్రెషన్, నిద్రలేమితో బాధపడినట్లు వెల్లడి
    • కాస్టింగ్ ఏజెంట్ల వేధింపులే కారణమని కుటుంబం ఆరోపణ
    • ఉన్నత స్థాయి విచారణకు ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్
    • అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV